NLR: ఇందుకూరుపేటలో వైసీపీ అభ్యర్థులను నెల్లూరులోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి, జగదేవిపేట సర్పంచ్ అభ్యర్థిగా పుచ్చలపల్లి సుబ్బరామిరెడ్డిని, కుడితిపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా గున్నం కిషోర్ బాబుని, జగదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా మొలతాటి ఆదిశేషయ్యని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ అభ్యర్థిగా బట్టేపాటి నరేంద్ర రెడ్డి


