నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాధికారం సాధించాలని, బీసీలకు 60 శాతం వాటా వచ్చేందుకు పోరాడుతామన్నారు.
తెలంగాణ
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: మల్లన్న


