ASF: ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ అన్నారు. గురువారం సిర్పూర్ (U) ఫారెస్ట్ ఆఫీస్ను తుడుందెబ్బ ఆధ్వర్యంలో ముట్టడించారు. డోల్ వాయిద్యాలతో భారీ ర్యాలీ,తీసి FRO కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠయించి ధర్నా చేశారు. ROFR చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అటవీ అధికారులను హెచ్చరించారు.
తెలంగాణ
తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి


