KKD: గండేపల్లి మండలం జి. రాగంపేటలో గురువారం జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగ్గంపేట జనసేన ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ఎవరికి అవకాశం ఇచ్చినా అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'స్థానిక ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి'


