KDP: పోరుమామిళ్ల క్రీడాకారులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో సత్తా చాటారు. తాడిపత్రిలోని ప్రైవేట్ స్కూల్లో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగిన పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు పాల్గొని మూడు పతకాలు సాధించారు. అండర్-14 విభాగంలో శ్రీనిజ్ రజతం, నందిని కాంస్యం, అండర్-17 విభాగంలో లోక్షిత కాంస్య పతకాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో పోరుమామిళ్ల క్రీడాకారుల ప్రతిభ


