WG: భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నవంబర్ 1 నుంచి 3 వరకు రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు జరగనున్నాయి. జనవిజ్ఞాన వేదిక, విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కోశాధికారి మురళీధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో చెకుముకి సైన్స్ సంబరాలు


