హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం: విజయ జ్యోతి

KDP: బద్వేల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వీలైనన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.