హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాగునీరు, విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం'

జగిత్యాల తెలంగాణ భవన్‌లో BRS నేతలు విలేకరుల సమావేశం ఇవాళ నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు పనిచేయడం లేదంటే అది సీఎం అసమర్థత కాదా అని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారని పేర్కొన్నారు.