ASR: రాబోయే స్థానిక ఎన్నికల్లో కొయ్యూరు మండలంలో జడ్పీటీసీ, 14ఎంపీటీసీ, 33సర్పంచ్ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులను నిలబెడతామని జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఎం.మాకవరంలో జరిగిన మండల సమితి సమావేశంలో మాట్లాడారు. ఇతర పార్టీలతో పొత్తులపై రాష్ట్ర కార్యవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పొత్తులు లేకపోయినా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ'


