హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన PACS పాలకవర్గాలకు ఆది శ్రీనివాస్ అభినందనలు

SRCL: చందుర్తి మండలసనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల అభినందన సభలో ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం, రైతులకు మెరుగైన సేవలు అందించేలా నూతన పాలకవర్గాలు కృషి చేయాలని ఆకాంక్షించారు.