KDP: ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని మైలవరం ఎస్సై డాక్టర్ సి. శ్యామ్ సుందర్ రెడ్డి సూచించారు. డిసెంబర్ 5 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున రాజకీయ, వ్యక్తిగత అంశాలపై పోస్టులు పెట్టేటప్పుడు, బహిరంగంగా మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు తమ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు మైలవరం ఎస్సె హెచ్చరిక


