ప్రకాశం: బ్రేక్ ది సైలెన్స్-ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐజీపీ ఈగల్ విభాగం వారి ఆదేశాల మేరకు జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన బైక్ ర్యాలీ(CRPF)వారు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం


