హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం

SKLM: నరసన్నపేట మండలంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రారంభమైంది. యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 20 స్థానాలకు ఎంపిక జరుగుతోంది. 6వ ఎంపీటీసీగా నేతింటి భారతి రాజేశ్వరరావు, కంబకాయ ఎంపీటీసీగా పాగోటి రమణ భరద్వాజ్‌ను ప్రకటించారు. రెండు రోజుల్లో అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని గురువారం తెలిపారు.