SDPT: హుస్నాబాద్ పట్టణానికి చెందిన గజల్ కవయిత్రి వసంత ఇంజపురి గుంటూరులో ఘన సన్మానం అందుకున్నారు. ముమ్మారు గిన్నిస్ రికార్డు సాధించిన ప్రముఖ గజల్ గాయకుడు మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా గుంటూరులోని భారతి విద్యాభవన్లో నిర్వహించిన 50 వసంతాల సంగీతోత్సవంలో పాల్గొన్నారు. ఆమె తన గజల్లను వినిపించారు.
తెలంగాణ
హుస్నాబాద్ కవయిత్రి సత్కారం


