హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

100 శాతం టెలికాం కనెక్టివిటీ లక్ష్య సాధనకు చర్యలు

VZM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జేసీ ఎస్. సేధు మాధవన్ తన ఛాంబర్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 100 శాతం టెలికాం కనెక్టివిటీ, డిజిటల్ భారత్ నిధి, ప్రాజెక్టుల పురోగతి, మొబైల్ టవర్ల ఏర్పాటుకు భూకేటాయింపులపై సమీక్షించారు.