GNTR: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో కొన్నిచోట్ల గణనీయ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో జల్లులు, బాపట్లలో తేలికపాటి జల్లులు ఉంటాయని చెప్పుకొచ్చింది. సోమవారం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, పిడుగులు, ఈదురుగాలుల ముప్పున్నందున చెట్ల కింద నిలబడవద్దని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన


