NGKL: సూపర్ ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో విద్యుత్, నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ప్రజలు విద్యుత్ను, నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
సూపర్ ఎల్నినోతో నీటి కష్టాలు: ఎమ్మెల్యే


