హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన రాజ్యసభ సభ్యులు

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ గురువారం టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు విడుదలైన నేపథ్యంలో నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. కూటమి అభ్యర్థుల తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.