హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

38 మంది టెట్ అభ్యర్థులు గైర్హాజరు

E.G: రాజమండ్రిలో గురువారం జరిగిన స్పెషల్ టెట్ (పేపర్-2ఎ మ్యాథ్స్, సైన్స్) పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన సెషన్-1 పరీక్షకు మొత్తం పరీక్షకు 938 మందికి 900 మంది హాజరుకాగా, 38 మంది గైర్హాజరయ్యారు.