హైదరాబాద్: 28°C
తెలంగాణ

63వ రోజుకు చేరిన బుల్లెట్ ట్రైన్ దీక్షలు

SRPT: సూర్యాపేటకు మంజూరైన బుల్లెట్ ట్రైన్‌ను పక్కదారి పట్టించిన వారి ఆట కట్టించాలని బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ సాధన రిలే నిరాహార దీక్షలు ఈరోజు 63వ రోజుకు చేరగా వారు సంఘీభావం తెలిపారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.