హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణుగూరులో వ్యక్తి మృతి.. కేసు నమోదు

BDK: జిల్లాలోని మణుగూరు మండలం శివలింగాపురానికి చెందిన బానోత్ సక్రు (38) మృతి చెందాడు. భార్య కాపురానికి తిరిగి రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి బానోత్ బుల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.