కృష్ణా: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు వివరాలను మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్


