హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా ముగించాలి: ఎస్పీ

ADB: దుర్గా, శారదా దేవి నవరాత్రి నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గేమింగ్, ఓపెన్ డ్రింకింగ్, మైనర్ డ్రైవింగ్, గంజాయిని పూర్తిగా అరికట్టాలని సూచించారు. వీడీసీల అక్రమాలను నిరోధించాలని, ఉత్తమ ప్రతిభ చూపిన 30 మంది సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు.