CTR: పుంగనూరులోని పులినాడు కరాటే అకాడమీలో గురువారం సాయంత్రం మండల స్థాయి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. పరీక్షాధికారిగా రెన్షి డాక్టర్ సదాశివ వ్యవహరించారు. ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో 15 మంది ఎల్లో బెల్ట్, 12 మంది ఆరెంజ్ బెల్ట్, 5 మంది గ్రీన్ బెల్ట్, 4 మంది బ్లాక్ బెల్ట్ విద్యార్థులు సాధించారు. ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్


