SRCL: వేములవాడలో దక్షిణ కాశీ రాజన్న సన్నిధిలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో రూ.34 లక్షల అంచనా వ్యయంతో 35 వేల మందికి పైగా మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. నిమజ్జన ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు లైటింగ్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
వేములవాడలో బతుకమ్మ సంబరాలకు రూ.34 లక్షలు


