హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దివ్యాంగులు, వృద్ధుల కోసం మొబైల్ ఓటింగ్ ఏర్పాటు చేయాలి'

KRNL: కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు గుడిపల్లి సురేందర్, మంచానికే పరిమితమైన వారు పక్షవాత బాధితులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా మొబైల్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.