BDK: సారపాకకు చెందిన పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి జవాహర్ బాల్ మంచ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రొబేషనరీ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఛైర్మన్ మామిడి రిషికేష్ రెడ్డి ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తూ సంస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
బాల్ మంచ్ జిల్లా ఛైర్మన్గా శ్రీనివాసరెడ్డి


