హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలనలో కలెక్టర్

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ గురువారం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా పట్టణాల్లోని మున్సిపాలిటీ కార్యాలయాలను, ఎన్నికల రిసెప్షన్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు.