హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమి ఏర్పాట్లు పరిశీలించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మైదానంలో జరిగే విజయదశమి ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పరిశీలించారు. 55 అడుగుల రావణాసురుని విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.