PDPL: కార్మికుల ఐక్యత ముందు ఏ శక్తి నిలవలేదని సింగరేణి సింహగర్జన సభ నిరూపించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సభను విజయవంతం చేసిన కార్మికులు, వారి కుటుంబాలకు టీబీజీకేఎస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు.
తెలంగాణ
'కార్మికుల ఐక్యతకు నిదర్శనం సింగరేణి సింహగర్జన'


