హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా జెడ్పీ బరిలో వజ్రభాస్కర్‌ రెడ్డి..?

SS: జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కదిరి నియోజకవర్గానికి చెందిన కె. వజ్రభాస్కర్‌ రెడ్డి బరిలో నిలవనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరోవైపు కూటమి నుంచి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జనసేన నేత చిలక మధుసూదన్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.