VKB: జిల్లా సబ్రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ.1.40 కోట్లు, వికారాబాద్, మోమిన్పేట తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి చెరో రూ.2.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. స్పీకర్ ప్రసాద్ చొరవతో ఈ నిధులు విడుదలయ్యాయి. అనంతగిరిపల్లికి చెందిన దివ్యాంగుడు పెంటయ్యకు GYYAK ట్రస్ట్ ద్వారా నాలుగు చక్రాల ఉచిత వాహనాన్ని స్పీకర్ అందజేశారు.
తెలంగాణ
వికారాబాద్లో భవనాల నిర్మాణానికి నిధులు


