హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

ATP: పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో ప్రమాదానికి గురైన టీడీపీ కార్యకర్త శివారెడ్డిని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామ నాయకులతో సమావేశమై స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.