హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నం మున్సిపల్ కూటమి అభ్యర్థిగా పద్మావతి

AKP: నర్సీపట్నం మున్సిపల్ టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థి పేరు ఖరారైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టీడీపీ తరఫున ఎన్నికలలో నిలబడబోతున్నారు. ఆమె శుక్రవారం ఉదయం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ నూకాంబిక ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ వేస్తారు.