KRNL: వైద్య విద్యలో శరీర నిర్మాణ శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని కర్నూలు వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ హరిచరణ్ అన్నారు. ప్రపంచ అనాటమీ దినోత్సవం సందర్భంగా ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వక్తృత్వం, రంగవల్లులు, బాడీ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. వంద మందికి పైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య విద్యలో శరీర నిర్మాణ శాస్త్రం కీలకం'


