WNP: జిల్లా ఐడీఓసీ ప్రాంగణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రకృతిపై ప్రజలకున్న ఆరాధనా భావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలు చేశారు.
తెలంగాణ
VIDEO: ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు


