హైదరాబాద్: 28°C
తెలంగాణ

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: అనూష

ASF: వాంకిడి మండలం ఇంథాని గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి అనూష మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.