SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి పండగ వైభవంగా జరుగుతున్నాయి . ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం భక్తి శ్రద్దల తో కొత్తమ్మతల్లి అమ్మవారి కి భక్తులు, మహిళలు వందలాదిగా తరలివచ్చి ఘటాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తమ్మతల్లి కి ఘటాల సమర్పణ


