హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ RO ప్లాంట్ ఏర్పాటు

గద్వాల మండలంలోని కొండపల్లి గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ RO నీటి ప్లాంట్ ఏర్పాటు చేసింది. దాని ప్రారంభోత్సవానికి  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఓ ప్లాంట్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాలలో రైతులకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని సంస్థ కోరారు.