MNCL: పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలోని దసిలి రైతుల గ్రామాలను సందర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదివాసీలను అటవీ నుంచి దూరం చేస్తూ జీవనోపాధి దెబ్బతీస్తుందని ఆరోపించారు.
తెలంగాణ
'ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలి'


