హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలాంను కాంగ్రెస్ కించపరిచింది: బీజేపీ చీఫ్

HYD: ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభను గతంలో కాంగ్రెస్ పార్టీ కించపరిచిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలో మాట్లాడుతూ పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత కలాం కృషిని ఎగతాళి చేశారని ఆరోపించారు. దివ్యాంగుల పింఛను అర్హత పరిమితిని 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించడంపై కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని అభినందించారు.