హైదరాబాద్: 28°C
తెలంగాణ

డైనమోతో వరి పొలాలకు నీరందిస్తున్న రైతు

BHNG: విద్యుత్‌ కోతలు, వర్షాభావంతో ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు రాజాపేట మండలం కాశగూడేనికి చెందిన రైతు కరీం వినూత్న ప్రయత్నం చేశాడు. ట్రాక్టర్‌కు డైనమో బిగించి వరి పొలానికి నీరు అందిస్తున్నాడు. అద్దె జనరేటర్‌కు గంటకు రూ.వెయ్యి ఖర్చవుతుండటంతో ఎక్కువ ఖర్చు అవుతందని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.