RR: షాద్నగర్లోని సాయిబాబా థియేటర్లో లంబాడీల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ‘గోర్ ఇతిహాస్’ ప్రత్యేక ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. లంబాడీల మూలాలు, పూర్వీకుల చరిత్రను భావితరాలకు తెలియజేసే ఈ చిత్రాన్ని డాక్టర్ చందులాల్ రాథోడ్, జర్నలిస్ట్ మల్లికార్జున్ నాయక్ తదితరులు వీక్షించారు.
తెలంగాణ
‘గోర్ ఇతిహాస్’కు విశేష స్పందన


