అన్నమయ్య: జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రుల ఐదో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. రేపు మహాచండీ దేవిగా దర్శనమివ్వనున్నట్లు ఆలయ చైర్మన్ రాజన్న నాయుడు, ఈఓ మంజుల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లలితా త్రిపుర సుందరిగా రెడ్డెమ్మ తల్లి దర్శనం!


