హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం.

PPM: చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా వ్యాదులు వ్యాప్తి నియంత్రణతో ఆరోగ్య రక్షణ కలుగుతుందనిDMHO డా పి. విజయలక్ష్మి సూచించారు. అక్టోబర్ 15 చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా గురువారం ఆరోగ్య కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేతుల పరిశుభ్రతతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేసే స్లొగన్స్ చేయించారు. చేతులను శుభ్రం చేసారు.