SRD: పండుగ సాయన్న జయంతిని అధికారకంగా నిర్వహించాలని కోరుతూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 22వ తేదీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సతీష్ ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు జనార్దన్, నాయకులు ఉన్నారు.
తెలంగాణ
పండుగ సాయన్న జయంతిపై వినతి


