హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతకు విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు

NRML: భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలోని స్వయంభూ శ్రీ సింహసహిత దుర్గామాత ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారికీ అమ్మవారి తీర్థ ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ రాంకుమార్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.