CTR: కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాన్ని ASP హేమంత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శాంతి భద్రతా చర్యలపై సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రం పరిశీలన


