హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు నివారణకు గ్రామసభల్లో కార్యాచరణ

RR: కేశంపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అక్టోబర్ 16న సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించనున్నారు. తాగునీటి సరఫరా, వ్యవసాయం, నీటి సంరక్షణ అంశాలపై చర్చించి, పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.