కోనసీమ: అమలాపురంలో పార్లమెంట్ స్థాయి కీలక సమావేశం మాజీ మంత్రి, పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురంలో వైసీపీ కీలక సమావేశం


